Meaning : అత్యంత ఆధరణపూర్వకమైన దానం చేసేవాడు
Example :
రాక్షసులు మిక్కిలి ఔదార్య దానగుణం గల శివుని మెప్పించి కోరిన వరములను తీసుకున్నారు
Synonyms : విశాల హృదయంతో దానం చేసేవాడు
Translation in other languages :
मनमाने ढंग से अत्यन्त उदारतापूर्वक दान करने वाला।
राक्षस औढरदानी भगवान शिव की उपासना कर मनमाना वर पा जाते थे।