Meaning : మనస్సు యొక్క శక్తి.
Example :
తరచూ గెలుస్తుండటం వలన భారతీయ దళపు మనోబలము దృఢంగా ఉంది.
Synonyms : గుండెనిబ్బరం, మనోబలము
Translation in other languages :
A state of individual psychological well-being based upon a sense of confidence and usefulness and purpose.
morale