Meaning : తెలియజేయని.
Example :
చెప్పని మాటలు కూడా అప్పుడప్పుడు వదంతులుగా వ్యాపిస్తాయి.
Synonyms : చెప్పని, నివేదించని, భాషించని
Translation in other languages :
Not made explicit.
The unexpressed terms of the agreement.Meaning : ఏదీ మాట్లాడకుండుట
Example :
మాట్లాడని వ్యక్తిని వదిలించుకోవడం అంతతేలికైనది కాదు.
Synonyms : సంభాషించని
Translation in other languages :
Meaning : తన సుఖ దుఃఖాలను గురించి ప్రకటించనివాడు
Example :
మాట్లాడని సోహన్‍ను రేపు ఉరి తీస్తారు
Synonyms : చెప్పని, ప్రకటించని, వెలువరించని
Translation in other languages :