Meaning : రోగాలు, దయ్యాలు మొదలైనవి వదలడానికి చదివే మంత్రాలు
Example :
గ్రామాలలో ఇప్పటికి కూడా మంత్రాలతో దయ్యాలను వదలగొట్టటం పాటిస్తున్నారు.
Translation in other languages :
An incantation used in conjuring or summoning a devil.
invocation