Meaning : మంచి లేదా శుభమైన లక్షణాలు కలిగిన వ్యక్తి
Example :
సీత యొక్క కోడలు సులక్షణమైనది
Synonyms : సులక్షణమైన
Translation in other languages :
Meaning : ఇతరుల మంచిని కోరుకునే సుగుణాలరాశి
Example :
అతడు మంచి లక్షణములు గల బాలుడు
Synonyms : మంచి గుణంగల
Translation in other languages :