Meaning : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
Example :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
Translation in other languages :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.Meaning : నిత్య జ్ఞానం
Example :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
Translation in other languages :
Meaning : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
Example :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
Synonyms : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
Translation in other languages :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationMeaning : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
Example :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
Synonyms : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
Translation in other languages :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.