Meaning : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు
Example :
అతను నన్ను అందరి ముందు అవమానించాడు
Synonyms : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పరుచు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు
Translation in other languages :
ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।
उसने मुझे सब के सामने अपमानित किया।