Meaning : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం
Example :
తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు
Synonyms : అడుక్కొను, ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమిలాడు
Translation in other languages :
करुण स्वर से प्रार्थना करना।
अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।Meaning : వినయపూర్వకంగా అడుగుట.
Example :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
Synonyms : ప్రాధేయపడు, ప్రార్ధన, వినతి, వేడుకొను
Translation in other languages :