Meaning : మనసులోని మాటను బయట పెట్టడం
Example :
మా అత్త ఎప్పుడూ బాధ కలిగించే మాటను బయటపెడుతుంది.
Synonyms : భయటపెట్టు, భీతికలిగించు
Translation in other languages :
Meaning : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
Example :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
Synonyms : అదిరించు, కంపింపజేయు, గద్దించు, భయపెట్టు, భీతిపెట్టు
Translation in other languages :