Meaning : లెక్కలు రావడానికి ఉపయోగపడే కూరగాయ
Example :
వైద్యుడి అనుసరణ ప్రకారం బెండకాయ వంటకం జ్ఞాపకశక్తి అంతేకాక రుచికరంగా వుంటుంది.
Translation in other languages :
Long green edible beaked pods of the okra plant.
okraMeaning : ఒక రకమైన చిన్నని మొక్క దీని కాయ సన్నగా పొడవుగా ఉండి తినడానికి ఉపయోగపడుతుంది
Example :
రైతు తన చేనులో బెండకాయలు వేశాడు.
Translation in other languages :
Tall coarse annual of Old World tropics widely cultivated in southern United States and West Indies for its long mucilaginous green pods used as basis for soups and stews. Sometimes placed in genus Hibiscus.
abelmoschus esculentus, gumbo, hibiscus esculentus, lady's-finger, okra, okra plant