Meaning : బియ్యాన్ని పొడిచేస్తే వచ్చే పదార్ధం
Example :
అమ్మ బియ్యం పిండితో రొట్టెలు చేస్తుంది.
Synonyms : బియ్యపుపిండి
Translation in other languages :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flour