Meaning : బానిసలను కొనుక్కొని తమవద్ద ఉంచుకొని చాకిరీ చేయించుకొనే ఆచారము.
Example :
మొగలుల కాలంలో బానిసత్వం అంతిమ స్థాయిలో ఉండేది.
Synonyms : బానిసత్వము, బానిసబతుకు, బానిసస్థితి
Translation in other languages :
सेवा कराने के लिए मूल्य देकर किसी को खरीदने और बेचने की प्रथा।
मुगलकाल में दास प्रथा अपने चरम उत्कर्ष पर थी।