Meaning : తనలో తాను మదనపడటం
Example :
అతడి ఉద్యోగం పోయిన కారణంగా ఒత్తిడికి లోనయ్యాడు.
Synonyms : అభిఘర్షనకులోనవు, ఒత్తిడికిలోనవు, కర్షమునకులోనవు, మనోవ్యధకులోనవు, వ్యధకులోనవు, సంఘర్షణకులోనవు
Translation in other languages :
किसी व्यक्ति, परिस्थिति आदि के अधीन होकर उसके अनुसार काम करना।
वह नौकरी छूटने के कारण दबाव में आ गया है।