Meaning : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
Example :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
Synonyms : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడుగకు తీసుకొను
Translation in other languages :