Meaning : ఏదేని ఒక వస్తువును కానుక రూపములో సమర్పించుట.
Example :
నాకు రాము పుట్టినరోజున ఒక మంచి కానుకను ఇచ్చాడు.
Synonyms : కానుకలిచ్చు, విరాళమిచ్చు
Translation in other languages :
किसी को कोई चीज़ उपहार के रूप में देना।
मुझे राम के जन्मदिन पर एक अच्छा उपहार देना है।