Meaning : ఉన్నత స్థాయికి వెళ్లడానికి చెప్పే సృజనాత్మక ఆలోచనలు.
Example :
గురువుగారి ప్రేరణాదాయక మాటలు వినగానే అతను మనసు పెట్టి చదవసాగాడు
Synonyms : ప్రేరణాత్మకమైన
Translation in other languages :
जिससे प्रेरणा मिले या प्रेरणा देनेवाला।
गुरुजी की प्रेरणादायक बातें सुनते ही वह मन लगाकर पढ़ने लगा।Imparting a divine influence on the mind and soul.
inspirational