Meaning : జవాబుకు వ్యతిరేకమైనది.
Example :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
Synonyms : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్నము, సవాలు
Translation in other languages :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.Meaning : సమాధానం చెప్పడానికి అవసరమయ్యేది
Example :
ఇప్పుడు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర కాలం జరుగుతొంది.
Synonyms : ప్రశ్నోత్తరం
Translation in other languages :
Meaning : చిక్కుతో కూడిన విషయం.
Example :
దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
Translation in other languages :