Meaning : మనిషిలోని గుణం
Example :
అతని స్వభావం గురించి అందరూ పొగడుతున్నారు.
Translation in other languages :
Meaning : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
Example :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
Synonyms : అలవాటు, ఆనవాయితి, నడక, నడత, నడవడిక, వ్యవహారికత
Translation in other languages :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।Meaning : ఆచరించే విధానం
Example :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
Translation in other languages :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।Meaning : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
Example :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
Synonyms : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, భావన, మెలగు
Translation in other languages :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationMeaning : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
Example :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
Synonyms : నడత
Translation in other languages :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentialsMeaning : నడవడికలో మార్పు
Example :
అమ్మ చిన్న పిల్లాడిని క్రమశిక్షణలో పెట్టింది.
Synonyms : క్రమశిక్షణ, పరివర్తన
Translation in other languages :
Meaning : మంచి నడవడిక కలిగి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు
Example :
రాము ఒక సభ్యత గల వ్యక్తి.
Synonyms : మర్యాద, సత్ర్పవర్తన, సభ్యత, సశ్చీలత
Translation in other languages :
अच्छे आचरण और शुद्ध आचार-विचारवाला।
प्रभु श्रीराम एक आचारी पुरूष थे।