Meaning : పదే పదే తాననుకున్న పని చేయడం
Example :
విజయం పొందడానికై అతడు చాలా సార్లు ప్రయత్నించాడు.
Translation in other languages :
Meaning : ప్రయత్నముతోకూడిన.
Example :
ఏపనినైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి
Synonyms : ప్రయత్నపూర్వకంగా, ప్రయత్నించు
Translation in other languages :
In a laborious manner.
Their lives were spent in committee making decisions for others to execute on the basis of data laboriously gathered for them.