Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రదర్శనశాల from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రదర్శనశాల   నామవాచకం

Meaning : అది ఒక ప్రదేశం, అక్కడ పూర్వకాలానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి.

Example : వస్తు ప్రదర్శనశాలలో మొగలుల యొక్క ఆభరణాలను భద్రపరిచినారు.

Synonyms : మ్యూజియం, వస్తుప్రదర్శనశాల, సంగ్రహాలయం


Translation in other languages :

वह स्थान जहाँ एक या अनेक प्रकार की ऐतिहासिक, विलक्षण और कला-कौशल संबंधी वस्तुओं का संग्रह हो।

इस संग्रहालय में मुगलकालीन वस्तुओं का संग्रह है।
अजायब-ख़ाना, अजायब-खाना, अजायब-घर, अजायबख़ाना, अजायबखाना, अजायबघर, म्युजियम, म्यूज़ियम, म्यूजियम, विचित्रशाला, संग्रहालय

A depository for collecting and displaying objects having scientific or historical or artistic value.

museum

Meaning : ప్రదర్శించు ప్రదేశము.

Example : ప్రదర్శనాలయంలో హస్తలిపుల ప్రదర్శన జరుగుతోంది.

Synonyms : ప్రదర్శనాలయము, ప్రదర్శనాస్థలము, వస్తుప్రదర్శనాలయము


Translation in other languages :

प्रदर्शन करने का स्थान।

प्रदर्शनालय में हस्तशिल्प प्रदर्शनी चल रही है।
नुमाइश घर, नुमाइशगाह, प्रदर्शनालय

A large hall for holding exhibitions.

exhibition area, exhibition hall