Meaning : తేజోవంతముగా ఉండుట.
Example :
కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
Synonyms : ఉజ్వలమైన, కలాధరుడైన, కాంతివంతమైన, మెరవకలిగిన
Meaning : వెలుగుతో నిండిన.
Example :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
Synonyms : కాంతివంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
Translation in other languages :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.