Meaning : స్నాతకం తర్వాత చదవబోయేది.
Example :
నీలమణి వేదాంత శాస్త్రంలో స్నాతకోత్తర చేస్తుంది.
Synonyms : స్నాతకోత్తరం
Translation in other languages :
स्नातक और डॉक्टरेट के बीच की पढ़ाई।
नीलम दर्शनशास्त्र में स्नातकोत्तर कर रही है।