Meaning : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం
Example :
నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.
Synonyms : చేజార్చుకొను, వదులుకొను
Translation in other languages :
Meaning : మతి మరపు వలన ఏదైనా ఒక వస్తువును పొగొట్టుకోవడం
Example :
రమేష్ నాలుగు వందల రూపాయలు ఎక్కడ పోగొట్టుకొన్నాడో తెలియదు
Synonyms : కోల్పోవు, దారపోసుకొను, పడవేసుకొను
Translation in other languages :