Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తాడులోని ఒక పోగు
Example : బావి నుండి నీరు తోడే సమయములో తాడు యొక్క ఒక పోగు తెగిపోయింది
Translation in other languages :हिन्दी English
रस्सी या डोर के कई तारों में का एक तार।
A very slender natural or synthetic fiber.
Meaning : వస్తువుల సమూహము.
Example : రాము మరియు శ్యామ ఇద్దరు ధాన్యరాశులను బాగం పంచుకొన్నారు.
Synonyms : కుప్ప, చాలు, ప్రోగు, ప్రోవు, రాశి
Translation in other languages :हिन्दी
एक जैसी वस्तुओं का कुछ ऊँचा समूह।
Meaning : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
Example : పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
Synonyms : దారం
रूई, रेशम, ऊन आदि का बटकर बनाया हुआ मोटा सूत या तागा।
A line made of twisted fibers or threads.
Install App