Meaning : దేని ఉల్లేఖనము పైన లేక ముందే చెప్పబడిన.
Example :
పైన పేర్కొనిన పద్యం రామచరితమానస్ నుండి గ్రహించబడినది.
Synonyms : పైన ఇచ్చిన, పైన ఇవ్వబడిన, పైన తెలిపిన, పైన లిఖించబడిన, పైన వ్రాయబడిన
Translation in other languages :