Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పేదవాడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పేదవాడు   నామవాచకం

Meaning : ధనములేని వ్యక్తి

Example : సేఠ్ మనోహర్‍దాస్ పేదవారికి సహాయం చేస్తాడు.

Synonyms : దరిద్రుడు, దీనుడు, నిర్ధన వ్యక్తి


Translation in other languages :

निर्धन व्यक्ति।

सेठ मनोहरदास सदा गरीबों की मदद करते हैं।
गरीब, गरीब व्यक्ति, ग़रीब, दरिद्र, दीन, निर्धन, निर्धन व्यक्ति, फकीर, फ़क़ीर, मसकीन, मिसकिन, रंक, सर्वहारा

A person with few or no possessions.

have-not, poor person

పేదవాడు   విశేషణం

Meaning : డబ్బులేని వాడు

Example : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

Synonyms : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బీదవాడు, బుక్కాఫకీరు, లేనివాడు


Translation in other languages :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor

Meaning : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన

Example : మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు

Synonyms : బీదవాడు


Translation in other languages :

जिसके पास बहुत थोड़ी पूँजी हो।

सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।
टट-पूँजिया, टटपूँजिया, टुट-पूँजिया, टुटपूँजिया

Meaning : అవసరతలోనున్నవాడు

Example : నేను ఎప్పుడూ బీదవాన్ని కాను, నేను చేసేదంతా నా బలంతోనే చేస్తాను

Synonyms : బీదవాడు


Translation in other languages :

जिसे अपेक्षा हो।

मैं किसी का मोहताज नहीं हूँ, जो भी करूँगा अपने बल पर करूँगा।
अपेक्षक, अपेक्षी, मुहताज, मोहताज