Meaning : సహాయసహాకారాలు లేకపోవుట.
Example :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
Synonyms : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, దుర్గతుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
Translation in other languages :
Lacking or deficient in natural resources.
resourcelessMeaning : పేదరికంతో వ్యభిచారం చేసేవారు లేదా వేశ్యలలో నికృష్టులు
Example :
ఈ పట్టణంలో పేదలైన వేశ్యలకు తక్కువలేదు
Synonyms : దరిద్రులైన, దీనులైన, నికృష్టులైన
Translation in other languages :