Meaning : ప్రారంభించారు
Example :
అతను నా విచార సభ పెట్టారు
Translation in other languages :
Meaning : ఒక చోట ఉంచడం
Example :
విలువైన వస్తువులను పెట్టెలో ఉంచుతారు.
Synonyms : ఉంచుట
Translation in other languages :
Meaning : నిర్ణయించిన విధంగా నిర్ధేశించిన విధంగా ఉంచడం
Example :
గదిని శుభ్రంగా పెట్టు
Translation in other languages :
किसी निश्चित या विशेष स्थिति आदि में रखना।
कमरे को साफ रखो।Meaning : గోరింటాకుతో చేతులను అలంకరించుకోవడం
Example :
తనకు చేతుల పైన గోరింటాకు పెడుతున్నాడు
Translation in other languages :
Meaning : దేవతలకు ,చనిపోయిన వారి సమాధుల పైన పూలను ఉంచడం
Example :
గాంధీజీ సమాధిపైన రోజు తాజా పూలను పెడతారు
Meaning : కొత్తదాన్ని తెలియజేయడం
Example :
కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు
Synonyms : కనుకొను, గుర్తించు, గుర్తుపట్టు
Translation in other languages :
किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।
कोलम्बस ने अमरीका की खोज की थी।