Meaning : ఇరవై ఏడునక్షత్రాలలో పదకొండవ నక్షత్రం
Example :
పూర్వఫాల్గుణం తర్వాత ఉత్తర ఫాల్గుణం వస్తుంది.
Translation in other languages :
सत्ताईस नक्षत्रों में से ग्यारहवाँ।
पूर्वा-फाल्गुनी के बाद उत्तरा-फाल्गुनी नक्षत्र आता है।