Meaning : భగవంతునికి పూజ చేయుటకు ఉపయోగించు వస్తువులు
Example :
పండితులుగారు పూజసామాగ్రి తయారుచేస్తున్నారు.
Synonyms : పూజవస్తువులు, పూజాసామగ్రి
Translation in other languages :
वह सामग्री जिसका उपयोग पूजा में किया जाता है।
पंडित जी पूजन सामग्री एकत्रित कर रहे हैं।