Meaning : పూలపైన ఉండు తియ్యని పదార్థం.
Example :
సీతాకోకచిలుకలు పుప్పొడిరేణువులను ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకుపోతాయి.
Synonyms : పరాగరేణువులు, పుష్పరేణువులు
Translation in other languages :
The fine spores that contain male gametes and that are borne by an anther in a flowering plant.
pollen