Meaning : రాళ్ళతో గానీ, ఇటుకలతో గానీ త్రిభుజాకారంలో చివర బిందువుతో అంతమయ్యేటట్లు నిర్మించిన ప్రాచీన చారిత్రక కట్టడం ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి
Example :
ఈజిప్ట్‍లోని పిరమిడ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.
Translation in other languages :
A polyhedron having a polygonal base and triangular sides with a common vertex.
pyramid