Meaning : నాన్నద్వారా పొందిన సంపద
Example :
ప్రభుత్వ సంపద ఎవరి పిత్రార్జితం కాదు.
Synonyms : తండ్రి ఆస్తి
Translation in other languages :
Meaning : తండ్రి, తాతల నుండి లభించినటువంటి సంపద.
Example :
ఈ భవనము రోహిత్ కి పిత్రార్జితము గా లభించినదే.
Translation in other languages :
बाप-दादा से मिली हुई संपत्ति।
यह महल रोहित को पैतृक संपत्ति के रूप में मिला है।