Meaning : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.
Example :
తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.
Synonyms : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు
Translation in other languages :
Meaning : మతిస్థిమితం కోల్పోవు
Example :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
Synonyms : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
Translation in other languages :