Meaning : మెదడు పనిచేయనివాడు
Example :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
Synonyms : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
Translation in other languages :
Meaning : మానసికంగా స్థిమితం లేకపోవడం
Example :
అత్యధిక బాధల కారణంగా అతడు ఉన్మాదిగా మారాడు.
Synonyms : ఉన్మాది
Translation in other languages :
मस्तिष्क का वह रोग जिसमें मन और बुद्धि का संतुलन बिगड़ जाता है।
अत्यधिक शोक के कारण उसे उन्माद हो गया।Relatively permanent disorder of the mind.
insanityMeaning : ఎక్కువగా మాట్లాడువాడు
Example :
అతడు ఒక వదరుబోతు
Synonyms : వదరుబోతు
Translation in other languages :