Meaning : విదేశాలకు వెళ్ళడానికి స్వదేశీయులు ఇచ్చు గుర్తింపు కార్డు
Example :
పాస్‍పోర్ట్ రావడానికి దాదాపుగా ఒక నెల పడుతుంది
Translation in other languages :
अपने देश के निवासी को विदेश जाने के लिए दी जाने वाली अनुमति का दस्तावेज़।
पासपोर्ट बनाने में लगभग एक महीना लग जाता है।A document issued by a country to a citizen allowing that person to travel abroad and re-enter the home country.
passportMeaning : ప్రయాణంలో నిరాటంకముగా పోవుటకు ఇచ్చు అధికారపత్రిక,
Example :
రాజు రైలులో ప్రయాణము చేయుటకు అనుమతి పత్రం తీసుకొన్నాడు.
Synonyms : అనుమతి పత్రం, పాసు, ప్రవేశ పత్రము