Meaning : గ్రామీణ ప్రాంతములో నివసించువారు.
Example :
గ్రామీణ వాసులు పట్టణ వాసులకంటే తక్కువ అక్షరాశ్యులు.
Synonyms : గ్రామీణ ప్రజలు, గ్రామీణ వాసులు, గ్రామీయవాసులు, గ్రామ్యవాసులు, పల్లెటూరి వాసులు
Translation in other languages :