Meaning : వ్యంగపూరకంగా మాట్లాడుట.
Example :
పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.
Synonyms : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు, హేళనచేయు
Translation in other languages :
किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।
परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।