Meaning : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
Example :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
Synonyms : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పాలన, పాలనం, ప్రశాసనం
Translation in other languages :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।Meaning : రాజ్యంను ఏలడం
Example :
భారతదేశంలో పరిపాలన ప్రజలకనుకూలంగా ఉంటుంది.
Translation in other languages :
देश के शासन की कोई प्रणाली।
भारत में शासन-तंत्र लोकप्रधान है।Meaning : ప్రభువుల రీతి
Example :
నవాబుల యొక్క పరిపాలన అంచనాకు వాళ్ళ ప్రతి చెడుపనులు బహిర్గతమవుతున్నాయి.
Translation in other languages :