Meaning : ఇతరుల ఆధీనంలో ఉండుట.
Example :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
Synonyms : అన్యాధీనుడైన, అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, బానిస, వివశుడు
Translation in other languages :
Hampered and not free. Not able to act at will.
unfree