Meaning : వస్తువులను అమ్మునపుడు విధించే రుసుం లేని
Example :
దుకాణుదారుడు పన్ను లేని తినుబండారాల పట్టిక తయారుచేశాడు
Synonyms : శుంకంలేని
Translation in other languages :
जिसका या जिसपर कर या महसूल न लगता हो।
दुकानदार अकर खाद्य वस्तुओं की एक सूची बना रहा है।Meaning : పన్ను లేకకుండా.
Example :
కరువుకాటకాల సమయములో రాజు ప్రజలకు శిస్తుకుండా రాయితీ ఇచ్చారు.
Synonyms : పన్ను చెల్లించని, శిస్తు లేని
Translation in other languages :
(of goods or funds) not taxed.
Tax-exempt bonds.