Meaning : పద్య రూపములో తయారైనటువంటి
Example :
రామ్‍చరిత్‍మానస్ ఒక పద్యాలతో కూడిన కృత్యము
Synonyms : పద్యములలో ఉన్న, పద్యాలతో కూడిన
Translation in other languages :
Meaning : కవితల సంపుటి.
Example :
అతడు కవితాత్మకమైన రూపంలో తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Synonyms : కవితాత్మకమైన, కావ్యాత్మకమైన, రసాత్మకమైన
Translation in other languages :
जिसमें काव्य का पुट हो या जो काव्य से भरा हुआ हो।
वह काव्यात्मक अंदाज में अपना वक्तव्य दे रही थी।