Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పగులగొట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పగులగొట్టు   క్రియ

Meaning : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.

Example : కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.

Synonyms : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు


Translation in other languages :

दीवार, मकान आदि को तोड़कर गिराना।

नया घर बनाने के लिए सोहन पुराने घर को ढाह रहा है।
ढाना, ढाहना

Destroy completely.

The wrecking ball demolished the building.
demolish, pulverise, pulverize

Meaning : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం

Example : పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.

Synonyms : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు


Translation in other languages :

चट शब्द उत्पन्न करते हुए कोई चीज तोड़ना।

नौकरानी ने आज काँच का गिलास चटका दिया।
चटकाना