Meaning : బాగాలు పంచేటట్లు ఇతరులతో చేయించడం
Example :
పూజ చేసిన తరువాత పూజారి ప్రసాదాన్ని పంచిపెట్టిస్తున్నాడు
Synonyms : పంచునట్లు చేయించు
Translation in other languages :
बाँटने का काम दूसरे से कराना।
पंडितजी ने पूजा के बाद प्रसाद बँटवाया।