Meaning : కంటికి వచ్చే ఒక రకమైన వ్యాధి
Example :
రేచీకటి ఒక కంటి రోగం.
Synonyms : కంటిరోగం
Translation in other languages :
Any disease of the eye.
eye diseaseMeaning : కంటిలో వచ్చే రోగం
Example :
నేత్రరోగంలో కంటి ముడి నుండి పసుపు లేదా నీలపురంగు వెచ్చటి నీరు కారుతుంది.
Synonyms : పిత్తశ్రావరోగం
Translation in other languages :
एक प्रकार का नेत्र रोग।
पित्तस्राव में नेत्र संधि से पीला या नीला तथा गरम पानी गिरता है।