Meaning : ఏదేని ఒక విషయములో నిర్ణయము తీసుకున్నట్లైతే.
Example :
ఇది నిర్ణయించబడిన విషయము దీనిపై వాదోపవాదాలు అవసరము లేదు.
Synonyms : నిర్ణయించబడిన, నిర్దేశించబడిన, నిర్ధారించబడిన
Translation in other languages :
Established or decided beyond dispute or doubt.
With details of the wedding settled she could now sleep at night.