Meaning : ప్రత్యేక ఇల్లు ఉండడం వలన ఆ ఇంటికి కట్టే పన్ను
Example :
మా వీధిలో ఇంటిపన్ను వసూలు చేస్తున్నారు
Synonyms : ఇంటిపన్ను, గృహపన్ను, గృహసుంకం
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation