Meaning : ఏదైనా విషయాన్ని ఆలోచించి తీర్పు చెప్పేవాడు.
Example :
నిర్ణయకర్త సరైన విధానాన్ని ఎన్నుకోవాలి.
Synonyms : నిర్ధారణకర్త, నిశ్చయించువాడు
Translation in other languages :
A person who studies and settles conflicts and disputes.
adjudicator