Meaning : ఒక నిర్ణీత విధముగా
Example :
ఈ పని నియమానుసారముగా చేయాలి.
Synonyms : చట్టప్రకారముగా, నియమము ప్రకారము, పద్దతి ప్రకారము
Translation in other languages :
विधान या नियमों के अनुरूप, अनुमत या मान्यता प्राप्त।
यह काम विधिपूर्वक हो जाना चाहिए।Meaning : నియమిత సమయములో.
Example :
గీత నాన్నగారు నియమానుసారంగా పూజా_పాఠవాలు చేస్తారు.
Synonyms : నియమముతో
Translation in other languages :
नियमित रूप से या नियमित समय पर।
हमारे पिताजी नियमिततः पूजा-पाठ करते हैं।