Meaning : సాధారణ సమయం కంటే అధిక సమయం.
Example :
ఆలస్యం వలన లత పరీక్షకు హాజరుకాలేక పోయినది.
Synonyms : ఆలస్యం, కాలహరణం, కాలాక్షేపం, జాప్యం
Translation in other languages :
Time during which some action is awaited.
Instant replay caused too long a delay.Meaning : స్థిరచింతనతో.
Example :
ఏ పనైన మనం నిదానంగా చేయాలి.
Synonyms : ఉద్వేగహీనత, కుదురు, నెమ్మది, స్థిరమనస్సు
Translation in other languages :
स्थिरचित्त या गंभीर होने की अवस्था या भाव।
कोई भी कार्य गंभीरता से करें।A manner that is serious and solemn.
graveness, gravity, soberness, sobriety, somberness, sombreness